ఒకరితో మాట్లాడుతున్నప్పుడు
మరొకరిని పొగడకూడదు, నిందించకూడదు.
మానసిక బలవంతులు
తమ మాటలు, చేతలకు
తామే పూర్తి బాధ్యత వహిస్తారు.
మానసిక సౌందర్యం కోసం ఏం చేయాలి?
అందం అయస్కాంతం లాంటిది. అది మంచి మానవ సంబంధాలకు ప్రాతిపదిక. అందం అంటే కేవలం కంటికి కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. మేలైన గుణాలు, విశిష్ట వ్యక్తిత్వ శోభతో పొందే మానసిక సౌందర్యం కూడా మనిషికి ముఖ్యమే.. కంటికి కనిపించే అందం కాలంతో కరిగిపోతుంది కానీ మానసిక సౌందర్యం మాత్రం వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి మానసిక సౌందర్యం పొందాలంటే ఏంచేయాలి? మానసికంగా బలంగా ఉన్న వారు ఎలాంటి ప్రవర్తన కలిగివుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...