మీ కలలను నిజం చేసుకోవడానికి మీరే ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకపోతే మరెవరో వారి కలలను నిజం చేసుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటారు’’.... ధీరూబాయ్ అంబానీ చెప్పిన మాట ఇది. దీని అర్థం మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. జీవితంలో ఎదడగానికి మీకు మీరే యజమానిగా ఉండాలి. అలా కాకుండా ఒక ఉద్యోగిగా జీవితం మిగిలిపోతే యజమానిని సంపన్నుడిగా మార్చడానికి మీ కలలు ఉపయోగపడతాయి తప్పా... మీకు మీరు ఎదగడానికి ఉపయోగపడవు. జీవితంలో మనం ఆశించిన స్థాయికి ఎదగాలి అంటే ఎంత కష్టమైనా సరే సొంత మార్గం ఉండాలి. చాలా మంది సంపన్నులను గమనిస్తే ఈ లక్షణాలే వారిని జీవితంలో ముందుకు తీసుకు వెళ్లాయని గమనించవచ్చు. మరి అలాంటి లక్షణాలు ఎలా అలవరుచుకోవాలో తెలుసుకుందాం....
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...