మనం ఇది వరకు ఆహార సంబంధ వ్యాపారాలు వాటి నిర్వహణ గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన స్టార్టప్ ఐడియాలు, లైసెన్స్ లు పొందడం, లోన్స్ వంటి అంశాల పైన విసృతమైన చర్చను చేపట్టాం. తాజాగా కేంద్రం ఫుడ్ వ్యాపారస్తుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్ ల ప్రక్రియల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. క్రితం ఆఫ్ లైన్ లో ఉన్న సేవలను నేడు ఆన్లైన్ చేస్తునట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫుడ్ వ్యాపారస్తులకు కలిసి రానుంది. ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ - FSSAI, కొత్త ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారస్థులకు సమయం అదా అవ్వడంతో పాటు మధ్యవర్తల జోక్యం కూడా తగ్గనుంది. దీనితో ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఉపశమనం కలగనుంది. అసలు FSSAI అంటే ఏమిటి ? ఫుడ్ లైసెన్సులు ఎలా పొందాలి ? కొత్త మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయన్నది ఇప్పుడు చూద్దాం…
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...