స్థూలంగా చూస్తే కురుక్షేత్ర సమరం అనేది కేవలం పాండవులు, కౌరవుల నడుమ అధికారం కోసం సాగిన భీకర యుధ్ధం...కానీ అది ఎప్పటి నుంచో చాలా మంది రాజుల నడుమ ఏదో కారణాలతో రగులుతూ పాత పగల్ని తీర్చుకునే వేదిక కూడా. అంతేకాదు, ఎందులో నైనా విజయం సాధించాలంటే కేవలం నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదు.. అదృష్టం, దానితో పాటు దైవానుగ్రహం కూడా తోడుండాలి.. పాండవులకు, అది కృష్ణుడి రూపంలో దక్కింది... అందుకే విజయమూ దక్కింది. భారతంలోని భగదత్తుడి కథ చెప్పేది ఇదే. భగదత్తుడు ఒంటిచేత్తో పాండవుల్ని నిర్వీర్యం చేసి, దుర్యోధనుడికి విజయాన్ని కానుకగా ఇచ్చే వాతావరణంలో, తిరిగి కృష్ణుడే ఈ పరిస్థితిని మార్చివేశాడు.. అసలు ఎవరు ఈ భగదత్తుడు..? పాండవ పక్షం చేత ఆర్తనాదాలు చేయించిన ఈ భగదత్తుడి వృత్తాంతం ఏమిటి..? ఇది తెలియాలంటే చరిత్రలోకి వెళ్ళవలసిందే..మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...