పక్షి మనుషులు
సాగర కన్యలు
నిజమెంత?
చరిత్ర చెప్పిన వాస్తవాలివే!
ఈ చరాచర విశ్వంలో మనిషి ఉనికి ఎప్పుడు మొదలయింది? తొలి మానవుడు ఎక్కడ ఉద్భవించాడు? అనాదిగా శాస్తవ్రేత్తలు చెబుతున్నట్లు మనిషికి ఇతర జీవులకు సంబంధం ఉందా? ఇటువంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు. వందలు, వేల మంది శాస్తవ్రేత్తలు పలు అధ్యయనాలు చేసి... నిజం నిగ్గు తేల్చడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో పురాతన కాలం నాటి ఎన్నో అద్భుత విషయాలు బయటపడుతున్నాయి. అటువంటి వాటిలో శాస్తవ్రేత్తలు కనుగొన్న ‘పక్షి మానవుల’ ఉదంతం ఒకటికాగా..... మరొకటి ఊహించని విధంగా బయటపడిన సాగరకన్యల వ్యవహారం... ఆ విశేషాలేమిటో చూసేద్దాం రండి!
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...