ఆత్మవిశ్వాసాన్ని నింపే
గుజరాతీల విజయ రహస్యాలు
ప్రపంచానికే ఆదర్శం
విజయ సూత్రాలు ఎక్కడున్నా నేర్చుకోవాలి. ప్రపంచంలో పలు యూనివర్సిటీలు విజయానికి సంబంధించిన వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూవుంటాయి. ఆ అధ్యయన ఫలితాలపై అన్ని దేశాలు ఆసక్తి చూపిస్తాయి. అవి మనకు ఏమన్నా ఉపయోగపడతాయా? అని విశ్లేషిస్తాయి. దేశాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఫార్ములాలను ఇతర ప్రాంతాల వారు అధ్యయనం చేస్తారు. ఎక్కడో బంగ్లాదేశ్ వంటి చిన్న దేశం... చిన్నమొత్తాల పొదుపు విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలు, పెద్ద దేశాలు కూడా ఈ మార్గాన్ని అనుసరించాయి. గుజరాతీల విజయ రహస్యం మొత్తం ప్రపంచానికే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...