ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీం మీరు వాడుతున్నారా? కొన్ని దశాబ్దాలుగా భారతీయ యువతీ యువకులు మొదలుకొని అంకుల్స్, ఆంటీస్ కూడా మొఖానికి ఈ ఫెయిర్ నెస్ క్రీం తెగరుద్దేసుకుంటూ ఉంటారు.. ఇందులో ఐదు రూపాయల సాషే కూడా అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి, పేద వర్గాలుకూడా తమ చర్మం మెరిసిపోతూ ఉండాలనే కోరికతో ఫెయిర్ అండ్ లవ్లీ ని కొని రోజూ రాసేసుకుంటున్నారు.. నిగారింపు, తెల్లదనం అనేవి ఈ క్రీము ద్వారా సాధ్యపడుతుంది అనేది ఎక్కడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడలేదు.. కానీ ఆ సంస్థ టీవీలో గుప్పించే ఐదు, పది సెకండ్ల యాడ్స్ చూస్తే మాత్రం మీరు అతి త్వరలో సినిమా హీరో లేదా హీరోయిన్ అవ్వడం ఖాయం అన్నట్టుగా ఉంటాయి.. కనీసం వారు చెప్పినంత కాకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళకి తెల్లగా కనిపించవచ్చనేది సగటు భారతీయుల భావన
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...