'/> ' > '> '>
హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఎమ్మా వాట్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'హ్యారీ పోటర్ ' ఫ్రాంచైజీలో “హెర్మియోన్ గ్రాంజెర్” గా నటించి ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. కేవలం 10 ఏళ్ళ వయస్సుకే స్టార్ డం అందుకున్న ఏకైక నటి వాట్సన్. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్ సంవత్సర ఆదాయం 80 మిలియన్ డాలర్లు. అసలు ఎమ్మా వాట్సన్ ఎలా సినిమా నటిగా మారింది? హ్యారీ పోటర్ సినిమా ఆమె జీవితాన్ని ఎలా మార్చిందన్నది ఇప్పుడు తెలుసుకుందాం
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...