ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది ? కరెన్సీ కాగితమా ? లేక ఆలోచనల కాగితమా ?. కరెన్సీ అనేది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. కానీ ఒక ఐడియా విశ్వాన్నే కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ? ఆలోచనలతో డబ్బును సంపాదించవచ్చు. కానీ డబ్బుతో ఐడియాలు రావు. అందుకే డబ్బు కంటే, ఆలోచనలు చాలా విలువైనవి. ఈ అంశం పై మీరు పూర్తిగా మాతో ఏకిభవించకపోవచ్చు. అయితే ఈ స్టేట్మెంట్ ను ప్రూవ్ చేయడానికి మన కళ్ళెదుటే ఒక ఒక వ్యక్తి ఉన్నారు. అతడు కేవలం పాతిక డాలర్స్ తో తన కలల ప్రయాణం మొదలుపెట్టి 20 ఏళ్ళలో 40 బిలియన్ డాలర్స్ ను సంపాదించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ? అతడు సంపాదించిన ఈ 40 బిలియన్ డాలర్లు ఓ ఆలోచన విలువ మాత్రమే ? అసలు ఎవరు ఆ వ్యక్తి ? అతని ఆలోచన ఏమిటి ? డబ్బుకే సరికొత్త అర్ధం చెప్పిన ఆ ఆలోచనలో ఏం ఉంది ? పదండి తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...