హలం పట్టాల్సిన చేతులతో కలం పట్టి బడా నేతలు ఆహ్వానించినా రాజకీయాల్లోకి వెళ్లక తెలుగు జాతికి వన్నెతెచ్చిన సినారే! సాధారణంగా పౌర్ణమి రోజున పుట్టిన వాళ్లు కవులవుతారని మన సంప్రదాయ వాదులు చెబుతుంటారు. బహుశా సినారె లాంటి మహాకవులు పుట్టిన తిథిని అనుసరించే అలాంటి నమ్మకం ఏర్పడినట్టుంది. పుట్టిన రోజులను తేదీలతో గాక తిథి, నక్షత్రాలతో కూడా గుర్తుంచుకుంటారు. అలా పౌర్ణమి రోజున పుట్టి, తెలుగు సాహితీ లోకంలో నిండు చంద్రునిగా వెలుగొందిన మహనీయుడే సి నారాయణరెడ్డి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...