ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే విధంగా తయారయింది. అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ను సాధారణ జలుబుగా ట్రీట్ చేసిన అయన ఇప్పుడు అదే వైరస్ తో యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఆయనకు కరోనా వైరస్ సోకింది. అయితే ట్రంప్ మాత్రం కరోనాను కూడా లెక్క చేయడం లేదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా విచిత్రంగా, గందరగోళంగా ఉంటాయి. అమెరికా నిఘా వర్గాలకు 2019 డిసెంబర్ నాటికే కరోనాకు సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...