'/> ' > '> '>

వీడియోలు

అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే? ఆకలికి కులమత బేధాలు లేవు, ధనిక, పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారినుండి తప్పించుకోలేం, ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా డొక్కా సీతమ్మ. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు డొక్కా సీతమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆకలి అన్నవారికి కడుపునిండా అన్నంపెట్టిన నిత్యాన్నదాత ఆమె. ఖండాంతర ఖ్యాతి గడించిన మహాతల్లి. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ అన్నం పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..

What Can we Learn From Bhagavad Gita Explain in Telugu | News6G
What Can we Learn From Bhagavad Gita Explain in Telugu | News6G
Johnny Depp Life Story in Telugu | Jack Sparrow Inspirational | Biography in Telugu | News6G
Johnny Depp Life Story in Telugu | Jack Sparrow Inspirational | Biography in Telugu | News6G
Tipu Sultan Life Story in Telugu | Mysore Maharaj King Tippu Sultan Biography | News6G
Tipu Sultan Life Story in Telugu | Mysore Maharaj King Tippu Sultan Biography | News6G
karl marx life story in telugu | biography | philosophy | sociology | marksizam theory | News6G
karl marx life story in telugu | biography | philosophy | sociology | marksizam theory | News6G
gautama buddha story in telugu | buddha jiveetha charitra | News6G
gautama buddha story in telugu | buddha jiveetha charitra | News6G
sri krishnadevaraya life history in telugu | vijayanagara empire jeevitha charitra | News6G
sri krishnadevaraya life history in telugu | vijayanagara empire jeevitha charitra | News6G
elon musk biography in telugu | elon musk success story | motivation in telugu | News6G
elon musk biography in telugu | elon musk success story | motivation in telugu | News6G
tenali ramakrishna biography in telugu | vikatakavi life story in telugu | News6G
tenali ramakrishna biography in telugu | vikatakavi life story in telugu | News6G

భక్తి

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()