'/> ' > '> '>
ఆలోచింపజేసే
కన్ఫూషియస్ కథలు..
కన్ఫూషియస్ అనే చైనా తాత్వికుడు జ్ఞానాన్ని మూడు విధాలుగా సంపాదించవచ్చు అని తెలిపారు. మొదటి పద్ధతి "అనుకరణ", అంటే ఇతర జ్ఞానులను అనుసరించి ప్రవర్తించటం. ఇది సులువైన పద్ధతి. రెండోది 'చింతన', మంచి చెడుల విచక్షణ కలిగి వేదాంత తత్వాన్ని గ్రహించే పద్ధతి. మూడవది 'అనుభవం' అన్నింటికన్నా కష్టమైనది, చేదైనది. అయినా స్వానుభవంతో నేర్చుకునే పద్ధతి...వీటిని కథలుగా మలచి కన్ఫూషియస్ మనకు అందించారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...