భూ దురాక్రమణలకు తెగబడుతున్న చైనా! సముద్ర ఉపరితలమూ తమదేనంటూ వాదన! విస్తీర్ణం రీత్యా రష్యా, కెనడాల తరువాత అతిపెద్ద దేశం చైనా. చైనా మొత్తం వైశాల్యం 97 లక్షల చదరపు కిలోమీటర్లు... చైనా 14 దేశాలతో 22 వేల కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం చైనా. ఈ నేపధ్యంలో చైనాకు ఆయా దేశాలతో సరిహద్దు వివాదాలు కూడా ఉన్నాయి. తూర్పు టర్కిస్తాన్, టిబెట్, ఇన్నర్ మంగోలియా లేదా దక్షిణ మంగోలియా, తైవాన్, హాంకాంగ్ మరియు మకావు మొదలైన ఆరు దేశాల సరిహద్దులు కూడా చైనా వెంబడి ఉన్నాయి. ఈ దేశాల మొత్తం వైశాల్యం 41 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది చైనా మొత్తం వైశాల్యంలో 43 శాతం. తమ భూ భాగాన్ని చైనా ఆక్రమించిందంటూ గగ్గోలు పెడుతున్న ఈ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...