చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం భారతదేశ భూభాగాన్నిఆక్రమించాలని ఎప్పుటి నుండో పధక రచన చేస్తూ వస్తుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పై దాడి చేస్తూ ఉండగా, మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ ను మభ్యపెట్టి ఇప్పటికే తమ అధీనంలోకి తెచ్చుకుంది. మరో వైపు “వన్ బెల్ట్ వన్ రోడ్” ద్వారా భారత వాణిజ్యాన్ని కబళించడానికి సిద్దం అయ్యింది. ఇప్పటి వరకు సరిహద్దులు, వాణిజ్యం మీద దృష్టి పెట్టిన చైనా తాజాగా భారత అంతర్గత సమాచారం మీద కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా పదుల కొద్ది చైనా యాప్స్ భారత్ లో విచ్చలవిడిగా డౌన్లోడ్ అయ్యేలా చూసుకుంటూ, తమ విషాన్ని చిమ్ముతున్నాయి. అసలు చైనా యాప్స్ వలన భారత్ కు వచ్చే ముప్పేంటి అని అనుకుంటున్నారా ! కేవలం ఒక్క యాప్ ఏం చేస్తుందని ఆలోచిస్తున్నారా ? ఏం కాదులే అనుకుని ఒకవేళ వీటిని డౌన్లోడ్ చేస్తే మీరు ప్రమాదంలో పడినట్టే. అసలు చైనా యాప్స్ వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...