మరుగున పడిన ఆటలు
ఆడండి... ఆడించండి..
ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం..
ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వికసిస్తారు. అయితే ఇప్పుడు మైదానాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. జామకాయల దొంగతనాలు అటకెక్కి, ఫ్రూట్‌సాగాలో స్క్రీన్‌ను టచ్ చేస్తే పండు రాలిపడుతోంది. సబ్‌వే సర్ఫ్‌లో వేలు టచ్ చేస్తే చాలు ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి దూకొచ్చు... ఇక దూకుడు లాంటి ఆటలతో పనేముంది? తాడాట, బొంగరాలు, టైర్లాటల గురించి చెప్పాల్సి పనేలేదు. ఇప్పుడు పిల్లలు శరీరానికి ఏ మాత్రం చెమట పట్టించకుండా ఫోన్‌లోనే బోలెడన్ని ఆటలు ఆడుకుంటున్నారు. అయితే ఎప్పటికీ మరచిపోలేని అలనాటి ఆటలు ఎంతో ముచ్చటగొలుపుతాయి. శారీరక ఆరోగ్యానికి సహకరిస్తాయి. అటవంటి ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...