చాణక్య నీతి సూత్రాలు మరికొన్ని ఈ 20 వ ఎపిసోడ్ లో తెలుసుకుందాం..
అందమైన గాజులు వేసుకున్నంతమాత్రాన స్త్రీకి అందం రాదు.. దానం చేయడం వల్ల మాత్రమే అందం వస్తుంది..
స్నానం చేస్తే శుద్దం అయినట్టుగా శరీరమంతా చందనం పూసుకుంటే కుదరదు.. గ్నానం వల్లనే ప్రాపంచిక జీవితం నుండి మోక్షం లభిస్తుంది.. మోసపూరితమైన జీవితం గడిపే వ్యక్తి ఎన్నడూ గ్నానోదయం పొందలేడు.. ఉన్నతమైన జీవితం గడిపేవాడే త్రుప్తి పొందగలడు.. ఈ సత్యాన్ని గ్రహించనంతవరకూ మనం సంసారమనే సాగరం లో గమ్యం లేకుండా పయనిస్తూ ఉంటాము... మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...