శంకరాచార్య దగ్గర్నుంచి
మాక్స్ ముల్లర్ వరకూ...
నేటి బిజినెస్ దిగ్గజాలు సైతం
గుర్తు చేసుకునే
భగవద్గీత సూత్రాలు
భగవద్గీత.. కేవలం ఒక పుస్తకం కాదు.. విలువలకు పట్టం కట్టిన ఉద్గ్రంథం. జీవిత సారాన్ని చెప్పే శ్లోకాలు ప్రతి పుటలోనూ దర్శనమిస్తాయి. ఉరుకులు, పరుగుల జీవితానికి ఓ అర్థం. భక్తిభావం పెంపుతో పాటు మానవతా విలువలకు పట్టం. సాధారణ విషయాల నుంచి బ్రహ్మజ్ఞానం వరకూ ఇందులో నిక్షిప్తం. అందులోంచి ఓ శ్లోకం వినిపిస్తే మనసు పులకిస్తుంది. విడమర్చి తేలిక పదాల్లో చెబితే జీవిత మార్గమే కనిపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాలన్నీ ప్రతి మనిషీ యోగిలా జీవించేలా స్ఫూర్తినిస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...