ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన మానవుడు ఇంకా సాధించాల్సింది ఏమిటి? ఈ భూమిపైన నివసించే ప్రతి ఒక్కరూ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకుంటారు.. ఇది మనందరి మనసులో సహజంగానే ఉండే కోరిక.. ఐతే అది మన అలవాట్లపైన, సంకల్ప బలం పైన ఆధారపడిఉంటుంది అని చాలా మంది తెలుసుకోరు..మనము దేవుని యొక్క చిన్న చిన్న భాగాలము మాత్రమే.. వేదాల ప్రకారం దేవుని పేరు "బ్రహ్మ".. బ్రహ్మ అనగా "అనంతం".. ఎంత అంటే విశ్వం అంతా "బ్రహ్మ" మాత్రమే వ్యాపించి ఉన్నాడు.. అయితే బ్రహ్మ తన చిన్న చిన్న భాగాలైన మనలని కూడా అనంతమైన శక్తిగా విశ్వమంతా వ్యాపింపజేయాలనే తలంపుతో ఉంటాడు.. అందుకే మానవుడు రోజు రోజుకీ ఎంతో అభివ్రుద్ధి చెందుతూ విశ్వం అంచులలో ఏముందో కూడా తొంగిచూసేంత మేధో సంపత్తిని సాధించగలిగాడు.. ఇక్కడ మనిషి మేధస్సు ఎలా అభివ్రుద్ధి చెందిందో కొన్ని ఆశక్తికరమైన ఉదాహరణలతో చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...