చీకటి రాత్రి విసిరిన సవాలు ఇది
కిరణమే చివరిదవుతుంది
హృదయాన్ని తట్టిలేపే వాజ్‌పేయి కవిత్వం
అది 1996. ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో ఆయన ఇంటర్వ్యూ జరుగుతోంది. సరిగ్గా అదే సమయానికి ఒక ముఖ్యమైన వార్త ఆయనను చేరింది. ఆయన ప్రధాని కాబోతున్నట్టు ఆవార్త సారాంశం. ఈ క్షణంలో మీ అనుభూతిని చెప్పండంటూ ముఖాముఖిలో ప్రశ్న. అయితే దానికి ఆ ప్రముఖుడు ఇచ్చిన సమాధానం “హే ప్రభూ! నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు/ ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా” అని. సామాన్యుడి నుండి తనను దూరం చేసేందుకు ఆస్కారం ఉండేంత ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు అని తక్షణ స్పందనగా కవితా రూపంలో దేవుడిని ప్రార్థించిన ఆ గొప్ప రాజకీయవేత్త అటల్ బిహారీ వాజ్‌పేయి. అలరించే ఆయన కవిత్వ మధురిమను ఈ వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...