ఖగోళ శాస్త్రానికి ఆద్యుడు గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు క్రీస్తుశకం 476 లో పాటలీ పుత్రానికి సమీపంలోని కుసుమపురంలో ఆర్యభట్టు జన్మించారు. ఈయననే భారతీయ ఖగోళ శాస్త్రానికి ఆద్యునిగా, గణిత శాస్త్రజ్ఞునిగా పేర్కొంటారు. ‘ఆర్యభటీయం’, ‘ఆర్యభట్ట సిద్ధాంతం’ ఈయన ప్రధాన రచనలు. భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాలలో కూడా ఎందరో ఖగోళ శాస్త్రవేత్తల అధ్యయనాలపై ఆర్యభట్టు ప్రభావం ఎంతగానో ఉంది. అరబ్ దేశస్థులైన అల్- ఖ్వరిజ్మి, 10వ శతాబ్దానికి చెందిన అల్-బిరూనీ లు తమ గణితశాస్త్ర రచనలలో ఆర్యభట్టు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ఆర్యభట్టు సిద్ధాంత గ్రంథం ప్రస్తుతం లభ్యం కావడం లేదు. ఇది వాయువ్య భారతంలోనూ, ఇరాన్‌కు చెందిన సానానియన్ వంశస్తుల పాలనా కాలంలోనూ ప్రాచుర్యంలో ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్‌లో వృద్ధి చెందిన ఇస్లామిక్ ఖగోళ శాస్త్రంపై ఆర్య
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...