హాలీవుడ్ ఒక సామ్రాజ్యం అయితే దానిని పాలించే మహారాణి “ఏంజలినా జోలీ”. అద్భుతమైన నటన, చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఏంజలినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాంటెడ్, సాల్ట్ ,చాలెంజింగ్ వంటి సినిమాలు ఇండియాలో కూడా చాలా ఫేమస్. అతిపిన్న వయస్సులో నటనను మొదలుపెట్టిన ఏంజలినా, అదే స్థాయిలో ఒడిదుడుకులను కూడా ఎదుర్కుంది. ఏంజలినా నటనా ప్రయాణం ఎలా మొదలయ్యింది? ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ? అసలు ఆమె సక్సెస్ సీక్రెట్ ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...