తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తాను 2021 జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఆయన అభిమానులు రజనీకాంత్ పార్టీ అధికారిక ప్రకటన కోసం 1990 నుంచీ ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్‌కు పార్టీ ప్రారంభించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఆయనకు రాజకీయాల్లో రావాలనే ఆసక్తి ఎప్పుడు ప్రారంభమైందనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...