జీవితానికి కొత్త అర్థాన్నిచ్చే
ఐన్‌స్టీన్ ఐడియాలజీ
దేవుడు ఉన్నాడా?
అతీంద్రియశక్తుల సంగతేంటి?
ఆలోచనా విధానం ఎలా ఉండాలి?
మానవుని సనాతన ఆలోచనా విధానాన్ని పునాదులతో సహా పెకిలించి, శాస్త్రీయంగా ఆలోచించే విధానాన్ని అందజేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. ఛార్లెస్ డార్విన్ తన ‘జీవ పరిణామ సిద్ధాంతంతో సృష్టి రహస్యాన్ని ఛేదించాడు. కార్లమార్క్ ‘పెట్టుబడి’లో అదనపు విలువకున్న ప్రాముఖ్యతను ఆవిష్కరంచాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘మనో విశ్లేషణ’ ఫలకంపై కొత్త ఆలోచనల్ని రేకెత్తించి సరికొత్త చర్చలకు తెర లేపాడు. ఆ కోవకు చెందిన విశ్వ విశ్యాత శాస్త్రవేత్త ‘ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రంలో ‘సాపేక్ష సిద్ధాంతం’తో సంచలనం సృష్టించాడు. ఐన్‌స్టీన్ ఐడియాలజీ మన జీవితాలను సమూలంగా మార్చివేసి కొత్త ధృక్ఫధాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...