చరిత్రం పుటల్లో మారణహోమం అనే పదానికి ప్రాణం పోసి, నరకాన్ని నేలపైకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి “అడాల్ఫ్ హిట్లర్”. ఇతని గురించి ప్రత్యేకమైన ఉపోద్ఘాతం అవసరంలేదు. ఒక్కసారి జర్మనీ చరిత్ర తిరగెస్తే చాలు, అక్కడి స్మశాన వేదికల మీద రక్త సిరాతో రాసిన అతని మాటలు ఇప్పటికీ జర్మనీ ప్రజల చెవుల్లో మారుమోగుతుంటాయి. నియంత అనే పదానికి నిర్వచనాన్ని తెలిపిన మొట్ట మొదటి వ్యక్తి. ప్రతి పౌరుడి అంతిమ లక్ష్యం దేశం కోసం ప్రాణాలర్పించడం, కానీ “అడాల్ఫ్ హిట్లర్” పోరాడింది తన దేశంకోసం కాదు, తన మతం కోసం కాదు, చివరికి తన కోసం కూడా కాదు..మరి ఎందుకు అతడు యుద్దం అనే మార్గాన్ని ఎంచుకున్నాడు? హిట్లర్, జర్మనీని మనసారా ప్రేమించాడు, అయితే అదే ప్రేమతో రక్తంతో భగభగ మండే నిప్పుల కొలిమిలోకి తన దేశాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు?. హిట్లర్ మస్తిష్కంలో ఏం ఉంది? తెల్సుసుకుందాం రండి...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...