హిందూ మతం ప్రపంచంలోనే పురాతనమైనది. ఈ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికి చాటుతుంది, భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. జీవనంలో కూడా భవగవంతుని తలుచుకొనడానికి కొన్ని పద్ధతులు ప్రవేశ పెట్టారు.
హిందువులు తమ ఇళ్ళలో ప్రతిష్ఠించుకొని కానీ లేక దేవాలయాలలో కానీ తమ ఇష్ట దైవాన్ని ఆరాధించుతారు. ప్రవర్తనలు, ఆచారాలు, సమాజాన్ని పరిపాలించే నియమాలు, నీతిని కలిగి ఉంటాయి. అందులో భాగంగా దేవుని వద్ద కొబ్బరికాయ ని కొడతారు. ప్రతి పండుగకి, శుభకార్యానికి కొబ్బరికాయ తప్పకుండా కొడతారు. కానీ ఎందుకు కొడతారు? అని చాలా మంది కి తెలియదు.
కానీ అందరూ అలానే చేస్తున్నారు కదా అని అంతా కూడా ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఎందుకు కొడతారు? అన్న ప్రశ్నకి వస్తే అనేక సమాధానాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలంటే తప్పక ఈ ఆర్టికల్ చదివేయండి.
కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక అంటే మన అహంకారాన్ని వదిలి లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును దేవుని ముందు పరిచామని అర్థం మరియు ఆ కొబ్బరినీరులా మన జీవితం నిర్మలం అవ్వాలని కోరుతున్నాము. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బొండం పైన ఉండే చర్మం,పీచు మనలో ని మాంసం, పెంకే ఎముక,ఇలా మన ధర్మం లో వివరించబడినది. ఇందుకే మనం దేవాలయాల్లో కానీ మన ఇళ్లల్లో ఉన్న పూజ గదుల్లో కానీ కొబ్బరి కాయని కొడతాము.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments