కంబ రామాయణం ప్రకారం మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడు సూర్యవంశపు రాజులలో అత్యంత శక్తివంతుడు. ఈ వంశ ప్రసిద్ధి లో ఇక్ష్వాకుడు, త్రిశంకు, హరిశ్చంద్ర, భగీరథ, ఖట్వాంగ దిలీప్, రఘు, దశరదుడు ప్రసిద్ధులు. ఈ దశరథ మహారాజు కుమారుడే రాముడు. రాముడు జన్మ కారణం రావణుడు లంకను పాలిస్తూ ముల్లోకాలను భయ భ్రాంతులను చేస్తూ దేవతలను హింసించేవాడు.
దేవతలు రావణుడి కి చెప్పుకోక రావణ వధ తనకు సాధ్యం కాదని వారిని వెంట తీసుకుని శివుని వద్దకు వెళ్లగా తను రావణుని చంపడం ధర్మం కాదని అతడు వీరందరినీ తోడ్కొని మహా విష్ణువు వద్దకు వెళ్లగా నేను భూలోకంలో దశరథుడు తనయుడిగా జన్మిస్తాడు. మీరు మానవులుగా వానరులు జన్మించి సహకరించమని చెప్పాడు.
ఇది ఒక రకమైతే మరో విధంగా కోసla రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరథుడు పరిపాలించేవాడు. అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కానీ సంతానం లేరు వారి ఆదేశం మేరకు పుత్రకామేష్టి యాగం చేశాడు.
యజ్ఞ పురుషుడు ఓ పాత్ర తో పాయసం ఇవ్వగా దానిని దశరథుడు కౌసల్య కైకే లకు పంచాడు వారి భాగాలలో కొంత భాగం కౌసల్యకి ఇవ్వగా... కౌసల్యకు శ్రీ రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు , శత్రుఘ్నుడు జన్మించారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుని విశ్వామిత్రుడు తన యాగ రక్షణార్థం శ్రీరాముని తనతో పంపమని దశరథుని మొదట సంశయించినా విశ్వామిత్రుని కోపానికి వెరచి పంపాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments