సూర్యుడు ప్రపంచానికి వెలుగును ఇచ్చే దేవుడు. కశ్యప ప్రజాపతి అతిథులకు జన్మించిన కుమారుడు. కశ్యప ప్రజాపతి అతిథులకు జన్మించిన వారిని ఆదిత్యులు, వసువులు, రుద్రులు అంటారు.
ఆదిత్యులు 11 మంది వారు వరుణ, సూర్య సహ్రామ్షు, దాత ,తపన, సవిత, గబాస్తి, రవి పరం జయ, వశిష్ట , మిత్ర, విష్ణు అని అగ్ని పురాణం చెబుతోంది.
దాత ఆర్య మిత్ర శుక్ర వరుణ హంస వివస్వాన్ పూష సవిత త్వష్ట మరియు విష్ణు అని మహా భారతం చెబుతోంది. అయితే ఈ అతిథులను ఒక్కో సారి సమానార్ధకం లో కూడా వాడతారు. వివస్వానుడుని సూర్యుడు అని, వివస్వానుడు వైవశ్యత మనువు లకు జన్మించాడు.
ఇతడికి మొదట రాజైన ఇక్ష్వాకుడు జన్మించడం వల్ల ఈ వంశాన్ని సూర్యవంశం అని పిలుస్తారు. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమానికి ప్రయాణిస్తుంటాడు.
దాని వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇతడు పెద్ద రథం పై ప్రయాణిస్తున్న ఈ రథానికి ఏడు అశ్వాలు ఉంటాయని చెబుతున్నాయి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments