భారతదేశంలో అనేక ప్రాంతాల్లో శివాలయాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. కొన్ని కొన్ని చోట్ల అయితే ఉత్సవాలు కూడా జరుపుతూ ఉంటారు.
ఇలా ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. భీమేశ్వర్ బిజిలీ మహదేవ్, తుంగనాథ్, కాశీ, స్తంభేశ్వర ఆలయం, పుణ్యకోటి ఇలా అనేక ఆలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి.
లయకారుడు శివుడు. సృష్టి అదుపు తప్పితే లోకాన్నంతా చదును చేసే ప్రళయ కారుడు. అందుకే భక్తులు కూడా శివుడిని ఇలాగే ఆరాధిస్తారు. అయితే స్తంభేశ్వర ఆలయ విశిష్టత ఏంటో తెలుసా? ఆలస్యమెందుకు చూసేయండి....
సముద్ర తీరాలలో నిర్మించిన ఆలయాలు క్రమంగా మునిగిపోవడం సహజం కానీ అలా ఆటు పోట్లకు అనుగుణంగా భక్తులకు దర్శనమిచ్చే శివాలయం ఈ స్తంభేశ్వర ఆలయం. తారకాసురుని వధించిన తర్వాత పాప పరిహారంగా కార్తికేయుడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.
ఆ లింగం అలానే దాని చుట్టూ నిర్మించిన ఆలయం కూడా సూర్యోదయంతో పాటే నిదానంగా బయటకి వస్తాయి. భక్తుల పూజలందుకుని చీకటి పడే వేళకు మళ్లీ సముద్రుని లో ఇమిడి పోతాయి. ఇలా అభిషేక ప్రియుడైన శివుడు ఈ స్తంభేశ్వర ఆలయంలో కొలువయ్యాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments