గాయత్రీ మంత్రం ప్రసిద్ధి చెందిన వేద మంత్రం. దీనికి 24 అక్షరాలు. ఈ ప్రపంచంలో 19 రకాల కదిలే కదలని వస్తువులు ఉన్నాయి.
వీటికి 5 మూలకాలను కలిపితే 24 అంకె ఏర్పడుతుంది. గాయత్రీ మంత్రానికి 24 అక్షరాల కు కారణం ఇదే. త్రిపుర దహనం లో ఈ మంత్రాన్ని శివుడు తన రధం పైన కట్టుకున్నాడు.
ఒక్క సారి కనుక గాయత్రిని ఉచ్చరిస్తే అప్పుడు చేసిన పాపాలు. పది సార్లు చదివితే ఆ రోజు చేసిన పాపాలు పోతాయి. అంటే వంద సార్లు ఉచ్చరిస్తే నెల లో చేసిన పాపాలు, వెయ్యి సార్లు ఉచ్చరిస్తే సంవత్సరం లో చేసిన పాపాలు పోతాయి.
ఒక లక్ష సార్లు చేస్తే జీవిత కాలం పాపాలు పోతాయి. అలానే 10 లక్షల సార్లు చేస్తే ఇంతకు ముందు జన్మ లో చేసిన పాపాలు. 100 లక్షలు సార్లు చేస్తే అన్ని జన్మల పాపాలు పోతాయి. అలానే మోక్షం కూడా లభిస్తుంది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments