బిజిలీ మహదేవ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది ఎత్తైన శిఖరం మీద ఉంది. అక్కడే బియాస్ పార్వతి నదుల నడుమ ఇది ఉంది. అలానే కులు లోయ కూడా అక్కడనే ఉంది. 60 అడుగుల దూరం స్తంభం కనిపిస్తుంది.
పిడుగుల రూపంలో అది శివుని ఆశీస్సులు అందుకుంటుందని నమ్మకం. అందుకు తగినట్టు గానే ఇక్కడ గుడి లోని శివ లింగం తరచు పడుతుంటుంది. తరచుగా ఇక్కడ శివ లింగము ముక్కలై పోతుంది.
ముక్కలై పోయిన ఆ శివ లింగాన్ని తిరిగి మళ్లీ చేస్తారు. దేనితోనో కాదు వెన్న, పిండి మిశ్రమం తో మళ్లీ అతికిస్తారు. ఈ లింగం శంకరాచార్యులు ప్రతిష్టమని స్థల పురాణం.
తుంగ నాథుడు అంటే శిఖరాలకు అధిపతి. ఈ క్షేత్రం ఉత్తరాఖండ్ లో ఉంది. పేరుకు తగ్గట్టే 12 వేల అడుగుల ఎత్తున ప్రపంచం లోనే అతి ఎత్తులో ఉన్న శివాలయం ఇది.
చుట్టూ హిమాలయాలు పక్కనే అలకనంద, మందాకిని ప్రవాహాల నడుమ ఉన్న ఈ శిఖరపు అందానికి పరవశించిన చంద్రుడు ఇక్కడే తపస్సులో మునిగి పోయాడట. అయితే అందుకే ఈ చిటారు శిలకి చంద్రశిల అని పేరు. దాని మీదే చంద్రశేఖరుడు కొలువు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments