భీమేశ్వర ఆలయం ఒడిశాలో ఉంది. దీనిని లీనింగ్ టెంపుల్ ఆఫ్ హ్యూనా అని అంటారు. ఈ దేవాలయం హ్యూమా అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ఐదు వందల ఏళ్ల నాటిది.. శివాలయం వాలుగా ఉండడం ఒక వింత విశిష్టత అని చెప్ప వచ్చు.
రాతి నేల కాబట్టి వాలుగా ఉండడం వల్ల పడిపోయే అవకాశం లేదు. ఈ ప్రాంగణంలో ఉన్న అన్నీ ఒకవైపు ఉంటె .... ముఖ్య ఆలయం ఒక వైపు వాలి ఉంటుంది. ఇదే విచిత్రం. గర్భాలయ శిఖరం నిటారుగా ఉండటం మరో విశేషం. ఇలా అడుగడుగునా ఎన్నో విశేషాలు ఉన్నాయి అని చెప్పొచ్చు.
తాండవం తో పారవశ్యాన్ని అనుభవించిన ఒక్క ముక్కంటి కే సాధ్యం. అందుకే భక్తులు కూడా శివుని ఇలాగే కలుసుకోవాలని ఆయన గుడి అలాగే ఉండాలన్నా నియమాలేవీ పెట్టుకోరు. అందుకేనేమో ఇలాంటి విచిత్రాలు .ఇలాంటి విచిత్రాల్లో ఈ భీమేశ్వర ఆలయం కూడా ఒకటి .
ఇలా భేమేశ్వర ఆలయానికి విశిష్టత ఎంతో. ఈ ఆలయ మహత్యం నిజంగా ఒక గొప్ప అద్భుతం అనే చెప్పవచ్చు. కాబట్టి భీమేశ్వర ఆలయాన్ని, ఆ ఆలయం యొక్క గొప్ప తనం తెలుసుకుని తీరాల్సిందే.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments