శబరిమల దక్షిణ భారతదేశం లోని ఒక పవిత్ర స్థలం. దీనికి శ్రీరాముని వలన సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు కాని ఈ పర్వతం మీద దేవత విగ్రహం మాత్రం అతి ప్రాచీనమైనది.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కొండలు అడవులు దాటి పాదచారులై వచ్చి ఈ సీగ్రహాన్ని దర్శించుకుంటారు. చారిత్రక ఆధారాలు కంటే గుడిలో వెలసిన విగ్రహం అయ్యప్ప మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ప్రాచీన కాలంలో పాండ్య రాజ్య వంశం రెండుగా విడిపోయింది ఒక విభాగానికి వెల్లియుర్ మరో భాగానికి మధుర కేంద్రాలు అయ్యాయి.
మధుర రాజు ఒకసారి వేటకు వెళ్ళగా ఒక అందమైన సౌర్య వంతుడైన మలయాళ యువకుడు కనిపించగా అతడిని తన సైన్యానికి ఓ అధికారిని చేసి తన వెంట తీసుకు వచ్చాడు.
ఇతర అధికారులు రాజు అతనికి ఇచ్చే ప్రాముఖ్యతతో ఈర్ష్య పడ్డారు. దానితో రాణిని వారి ఆయుధంగా చేసుసుకొనగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు నటించిం.ది వైద్యులు ఆ వ్యాధి నయం చేయలేక పోయారు.
ఆమె పన్నాగంలో భాగమైన ఓ వైద్యుడు చిరుత పులి పాలు తీసుకు వస్తే ఆమె వ్యాధి నయం చేస్తానన్నాడు. అయ్యప్ప అడవికి వెళ్లి ఎన్నో ఆడ చిరుతలు రాజ భవనం లోకి తానూ ఒక సింహం పై కూర్చుని తోలుకు వచ్చాడు.
అయ్యప్ప వివరాలు అడిగితే దేవుడు నా తండ్రి అని చెప్పి ఈ ప్రపంచంలో ఉండలేక కేరళ కి వెళ్ళి పోతాడు. అయ్యప్ప వెళ్లిపోవడం రాజు విచారం లో ముంచింది. తన వద్ద పంట పొలం అలానే తన వద్ద కొంత భూమి కొని అతని కుటుంబ సభ్యులతో కాలం గడిపారు.
అయ్యప్ప కేరళ వెళ్తుండగా పరాశరాముడు కనిపించి చాలా చోట్ల విగ్రహాల ప్రతిష్ఠ చేశానని మనం కలిసిన ఈ ప్రాంతంలో కూడా నీ విగ్రహాన్ని ప్రతిష్ట ఇస్తానని చెప్పి అక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటినుంచి అయ్యప్పకి అది నివాసం.
రాజుకు ఒకనాడు కలలో అయ్యప్ప కనిపించి తాను శబరిమలైలో ఉన్నాను అని తనను కలవాలి అంటే అచటికి రమ్మని చెప్పాడు. అయ్యప్ప ని గాలిస్తూ ఉంటే ప్రతిష్టించిన విగ్రహం వద్ద కనిపిస్తాడు.
దినచర్యలను కూడా నిర్దేశిస్తాడు అది అరణ్యం కావడం వల్ల నెలకు ఐదు రోజులు పూజలు చేయాలని మకర సంక్రాంతి పండుగ రోజు నిర్ణయిస్తాడు మకర సంక్రాంతి రోజున భక్తులు ఆహారం తీసుకెళ్తూ స్వామియే శరణం అయ్యప్ప అని నినాదిస్తూ స్వామి దర్శనం చేసుకుంటారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments