రుద్ర వృక్షాల విత్తనాలు ఇవి. భక్తుల ధరించే పవిత్రమైనవి. అసురుల రాజైన త్రిపురాసురుడు లోకాలను అల్లకల్లోలం చేస్తుంటే దేవతలు శివుడికి మొరపెట్టుకోగా అతడిని వధించడం ఎలాగో ధ్యానిస్తూ కూర్చున్నాడు.
అలా వెయ్య దేవ సంవత్సరాలు నిశ్చలంగా ఉండగా అతని కంట నుండి కన్నీరు కారి భూమిపై పడి అందులో నుండి రుద్రాక్ష వృక్షం జన్మించింది. సూర్యుని కాంతి నుండి పన్నెండు రకాలు చంద్రుని కాంతి నుండి 16 రకాలు అగ్ని నుండి పది రకాల రుద్రాక్షలు ఏర్పడ్డాయి.
సూర్యకాంతి వల్ల రక్తపు రంగు రుద్రాక్షలు, చంద్రుని నుండి తెలుపు రంగు రుద్రాక్షలు, అగ్ని నుండి నలుగురు ద్రాక్షలు ఏర్పడినవి. ఉడికిన రుద్రాక్షలు బ్రాహ్మణ కులమని, ఎరుపు వారిని క్షత్రియ అని, తెలుపుని వైశ్య కులమని, నలుపు రంగుని శూద్రులు కులమని అంటారు.
గుణాలని బట్టి రుద్రాక్షల ముఖాలను బట్టి వాటి గుణాలు నిర్ణయించబడతాయి. ఏకముఖి శివుని ఆకారము. ఇది బ్రహ్మహత్యా పాతక నివారిని. గౌరీశంకరులని చెప్తారు ఈ దిముఖిని.తెలిసీ తెలియని తప్పుల నుండి నిష్కృతి లభిస్తుందని.
త్రిముఖి స్త్రీ హత్యాపాతక నివారిణి. చతుర్ముఖి బ్రహ్మ రూపం, నరహత్యా పాతక నివారిణి, పంచముఖి పొందగోరిన స్త్రీని పొందడం వల్ల కాలాగ్ని రూపం, భుజించకూడనివి భుజించడం, కలిగే పాపం నశిస్తుంది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments