దేవతల అంశతో జన్మించిన వానరుడు పురాణాల్లో ఇతడి జన్మ వృత్తాంతాన్ని గురించి రకరకాల కథలు ఉన్నాయి... అయితే అందులో మొదటిది మోహిని రూపంలో గల విష్ణువు శివుని సంగ్రహించి అంజనా గర్భం లో ఉంచగా హనుమంతుడు జన్మించాడు అని శివపురాణం చెబుతోంది.
అలానే రెండోది దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞ ఫలాన్ని తన భార్యకు పంచినప్పుడు ఒక కొంత భాగాన్ని కాకి ముక్కున కరచుకుని ఎగిరి పోగా ఆ ఫలం తపస్సు చేస్తున్న అంజనా చేతి పై పడగా ఆమె దాన్ని భుజించడం వల్ల ఆ యజ్ఞ ఫలం శక్తి వల్ల అంజనా గర్భవతి అయ్యి హనుమంతుడు జన్మించాడు అని ఆనంద రామాయణం చెబుతోంది.
అలానే మూడవది శివుడు అంజనా భర్త కేసరి అంజనా సంపర్గం జరిగింది. ఆ తర్వాత వాయువు కూడా తన శక్తిని కేసరి లో పూరించగా కేసరి అంజనాల సంపర్గం జరిగింది. Siva వాయువుల శక్తి వల్ల అంజన గర్భం ధరించగా హనుమంతుడు జన్మించాడని భవిష్య పురాణం చెబుతోంది.
శివపార్వతులు ఏనుగుల రూపం దాల్చి కామ క్రీడలో పాల్గొనగా గణపతి జన్మించాడు. తర్వాత వారు వానర రూపంలో కామక్రీడ సల్పగా వానర రూపం లో సంతతి పార్వతికి ఇష్టం లేకపోవటచే శివుడు తన యోగశక్తితో ఆ గర్భాన్ని వాయువుకి ఇవ్వగా అతడు దాన్ని మూసుకుపోయి కేసరి భార్య అంజన గర్భంలో ఉంచగా హనుమంతుడు జన్మించాడని కంబ రామాయణం చెబుతోంది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments