లక్ష్మణుడు సుమిత్ర దశరధుల కుమారుడు. దశరధుడు పుత్రకామేష్టి యాగం చేయగా ఋష్య శృంగుడు ఆధ్వర్యం లో వహించాడు. యజ్ఞ పురుషుడు ఇచ్చిన ఫలాన్ని దశరధుని ముగ్గురు ఇవ్వగా కౌసల్య కి శ్రీరాముడు, సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం అవడం వల్ల విష్ణువు అవతారమైన శ్రీ రాముని తో జీవితాంతం కలిసి పయనించాడు.
విశ్వామిత్రుడు యాగరక్షణకు రామలక్ష్మణులు తీసుకువెళ్లగా రాక్షస వధ అనంతరం సీతా స్వయంవరానికి వెళ్లి శ్రీరాముడు సీతను వివాహమాడి లక్ష్మణుడు ఆమె సోదరి అయిన ఊర్మిళ ను వివాహమాడాడు.
శ్రీ రాముడు సీతతో వనవాసం వెళ్లగా అతనితో కలిసి లక్ష్మణుడు కూడా వెళ్లారు వెళ్ళాడు ముక్కు చెవులు కోసి అవమానించాడు రాముడు వానరసేనతో వెళ్లగా అతనితో కలిసి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. రావణుని సోదరి శూర్పణఖ ముక్కు చెవులు కోసి అవమానించాడు.
రాముడు వానరసేన తో లంక పై దండెత్తినప్పుడు లక్ష్మణ్ ఒకసారి హనుమంతుడు సంజీవని వల్ల వాడు రాముడు రావణుని వధించి అయోధ్యకు తిరిగివచ్చి అశ్వమేధయాగం చేసి నప్పుడు దాని రక్షణ బాధ్యత తీసుకుని లవ కుశలతో పోరాడాడు. రాముడు అవతారం చాలించిన వెంటనే తన జీవితాన్ని చాలించాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments