భరతుడు దశరథుడికి కైకేయకి జన్మించిన కుమారుడు. శ్రీ రాముని తమ్ముడు దశరథుని కుమారుడైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మిధిలా నగరానికి రాజైన జనకుని పుత్రికలని వివాహమాడాడు.
భరతుని తల్లి కోరిక పై రాముడు అరణ్య వాసం చేయగా భరతుడు శ్రీరాముని తిరిగి రప్పించడానికి ప్రయత్నించి విఫలమై అయోధ్య లో శ్రీ రాముని పాద రక్షకులు సింహాసనం పై ఉంచి తాను పక్కనే ఓ గ్రామంలో ఉంది శ్రీరాముడు తిరిగి పట్టాభిషిక్తుడు వరకు రాజ్యపాలన చేశాడు.
భరతునికి మాండవి వల్ల ఇద్దరు కుమారులు వారు సుభ్రమహుడు, సూర సేనుడు. శ్రీ రాముడు రాజ్యం చేస్తుండగా రాజ్యం లో గంధర్వులు వినాశం సృష్టిస్తున్నారని తెలిసి శ్రీ రాముడు పంపగా భరతుడు వారిని అణచ వేసి సింధూ నది కి రెండు వైపులా ఉన్న ప్రాంతాలను రెండు రాజ్యాల చేసి తన కుమారులను రాజుగా చేసి అయోధ్యకు తిరిగివచ్చి శ్రీ రాముని తో పాటు నదిలో మునిగి దేహం విడుస్తాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments