భర్తృహరి సుప్రసిద్ధ సంస్కృత కవి.ఒకానొక సమయంలో విద్యా సాగర్ అనే బ్రాహ్మణుడు కలడు. అతడు గొప్ప పండితుడు. మరింత శాస్త్ర విజ్ఞానం కోసం దేశాటనం చేసి తనకు గురువే దొరకక ఓ నది ఒడ్డున చెట్టు కింద నిద్రపోయాడు.
ఆ మర్నాడు మధ్యాహ్నం సమయం లో ఓ బ్రహ్మ రాక్షసుడు ఇతడినో బ్రాహ్మణుడిగా గుర్తించి "ఓ విద్యాసాగరా .. నీవు ఓ పండితుడవె .. నాకు ఎన్నో శాస్త్రాలు తెలుసు. నువ్వు నాతో 6 నెలలు గడుపు. నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తాను.
నాకు తెలిసిన శాస్త్రాలు నీకు ఇస్తాను అని చెప్పగా విద్యాసాగరుడు అంగీకరించి అతని వద్ద పలు శాస్త్రాలని అభ్యసించాడు. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుడు మాయమవగా తిరిగి వస్తున్న విద్యాసాగరుడికి ఆకలి దప్పికలు ప్రారంభమై వాటిని తాళలేక సూద్ర వనిత ఇంటి గడప వద్ద పడిపోయి అలాగే నిద్రించాడు. ఆమె పేరు మందాకిని.
ఇతనికి ఆమె సపరి చర్యలు చేసి తనని వివాహం చేసుకోమని కోరగా విద్యాసాగర్ డు నిరాకరించాడు. ఈమె అతడిని రాజు దగ్గరికి తీసుకు వెళ్ళగా రాజు అతని గొప్పతనం గ్రహించి అప్పటి ఆచారం ప్రకారం తన కూతురు కళావతిని తర్వాత తన మంత్రి బ్రాహ్మణుడైన వాని కుమార్తె మాతలి తర్వాత వైశ్య కన్య సుమంగళి తో వివాహం జరిపించి , తర్వాత సూద్ర వనిత మందాకిని తో వివాహం జరిపించాడు.
విద్యాసాగర్ వల్ల కళావతి కి విక్రమార్కుడు. బ్రాహ్మణ వనిత కు వరరుచి, వైశ్య వనిత కు భట్టి సూద్ర వనిత మందాకినీ కి భర్తృహరి జన్మించారు.రాజు ముసలివాడైన తర్వాత విద్యాసాగరుడుకి రాజ్యం వదలగా...
విద్యాసాగర్ పుత్రులందరు భర్తృహరిని రాజుగా ఎన్నుకున్నారు. కొన్నాళ్ల రాజ్య పాలన చేసిన తర్వాత భార్య వల్ల మోసపోయి స్త్రీలందరు మోసపూరిత లు అనే అవగాహనకు వచ్చి దేశం విడిచి దక్షిణాపథం వచ్చి గుడి వద్ద కూర్చుని భిక్షాటనతో గడిపాడు, భర్తృహరి.
మరో భిక్షకుడు ఇతనిని దానం చేయమనగా అతని భిక్ష పాత్రను కూడా దానమిచ్చాడు. ఇతడు ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలు రచించాడు. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం, సుభాషితాలు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments