డబ్బుల తోనే అప్పుడు అన్నీ కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం అoతా కూడా కార్డులతోనే నడుస్తోంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అధిక శాతం మందిని కార్టులనే ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యముగా క్రెడిట్ కార్డు వల్ల మనం బాగా సులువుగా ఏమైనా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ జరగడం వల్ల క్రెడిట్ కార్డుని వినియోగించేవారు మంచి వార్తని వింటున్నారు.
క్రెడిట్ కార్డు వినియోగదారులు నిజంగా మంచి వార్తనే వింటున్నారు. మూడు నెలల దాకా కూడా కట్టక్కర్లేదు అని స్వయంగా వారే చెప్పారు. అయితే మరి క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ బినిఫిట్ ని ఉపయోగిస్తే మాత్రం నిలువునా మునిగిపోక తప్పదు.
అదేంటి ఇంత బెనిఫిట్ అంటే మునిగి పోవడం ఏమిటి అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అదేమిటి అని అనుకుంటున్నారా? చూసేయండి మరి...కరోనా వల్ల ప్రభుత్వమే కాదు ఆర్ బీ ఐ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మే 31 తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ కానీ ఔట్ స్టాండింగ్ మొత్తాన్ని కూడా చెల్లించక తప్పదు. ఇవి మాత్రమే చెల్లిస్తే సరిపోదు వీటితో పాటుగా పడే వడ్డీ చార్జీలు కూడా తప్పక కట్టాలని చెప్పింది.
అయితే ఇప్పటికే మనకి తెలిసినది లేట్ పేమెంట్ చార్జీలు కలెక్ట్ చెయ్యవనీ అలానే రూ.800 చెల్లించడం.దీనితో క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడమే కాక వద్దే కూడా ఆఖరున బాగా పెరిగిపోతుంది. కాబట్టి డబ్బులు ఉన్నంత వరకు కూడా కట్టేయడం మంచిది. నిలువునా మునిగి పోయే దాకా ఆగకండి. వడ్డీ బాగా పెరిగి పోతుంది తస్మాత్ జాగ్రత్త....!
5జీ వార్.. పోటీ పడుతున్న మూడు కంపెనీలు.. ఔట్ కానున్న చైనా కంపెనీ? 5జీ వస్తే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు తప్పవా? సంచలనం స్రుష్టిస్తున్న తాజా వ...
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
0 Comments